కాశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ ల మధ్య కొంతకాలంగా చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో సమస్య పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ ఒప్పందం ప్రకారం, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా కాశ్మీర్ విషయంపై చర్చించి పరిష్కార సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన నిర్ణయాన్ని తెలిపారు. అదీ రెండు దేశాలు తమను కోరితేనే అన్నారు.
"గతంలో నేను చెప్పినట్టుగా, రెండు దేశాలు విజ్ఞప్తి చేస్తే ఈ సమస్య పరిష్కరించడంలో మా వంతు సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని బాన్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి పునరుద్ధరించాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అందుకే ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించాలని చెప్పారు. కాశ్మీర్ పై ఓ ఒప్పందం చేసుకుంటే రెండు దేశాలకు, ఆ ప్రాంతాల భద్రతకు బాగుంటుందని సూచించారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి