దేశీయ బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుతూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం దేశీయ బీమా రంగంలో 26 శాతం మేర విదేశీ పెట్టుబడులకు మాత్రమే అవకాశం ఉంది. అయితే విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడుల శాతాన్ని పెంచితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయన్న వాదనతో ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
ఇదిలా ఉంటే, రాజ్యసభ సెలెక్ట్ కమిటీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు తెలపడమే మంచిదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు స్పష్టమైన సంకేతాలు పంపింది. దీంతో బుధవారం పార్లమెంట్ ముందుకు రానున్న ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకం లేకుండానే ఆమోదం లభించే అవకాశాలున్నాయి. సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి