మతం మనకు తిండి కూడా పెట్టలేదని, ఏ మతమైనా ఒకటే అన్న భావనతోనే హిందూ మతంలోకి మారానని సుఫియా బేగం (76) అన్నారు. ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో 200 మందికి పైగా ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించగా వారిలో అత్యధిక వయస్కురాలు సుఫియా బేగం. తనకు మెరుగైన జీవనాన్ని, తన మనవరాళ్ళకు మంచి విద్యనూ అందించేందుకు ఆర్ఎస్ఎస్ హామీ ఇచ్చిందని ఆమె అన్నారు. రోజుకు 5 సార్లు నమాజు చేసే తాను ఇకపై వినాయకుడికి హారతి పాటలు పాడుతానని అన్నారు.
మొత్తం 57 కుటుంబాల వారు తిరిగి హిందూ మతంలోకి మారి తమతమ ఇళ్ళపై కాషాయ జండాలు ఎగురవేశారు. 'పూర్వోంకీ ఘర్ వాపసీ' (తిరిగి పూర్వీకుల ఇంటికి) పేరిట భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నుదుటన విభూదితో దేవతా విగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వీరు తమ మతాన్ని మార్చుకున్నారు. వీరందరికీ పేర్లు మార్చి, కొత్త పేర్లతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు తెలిపారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి