గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు, స్విట్జర్లాండ్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఎవరో తెలీదట. "మీ ఆట చూసేందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్ ఎవరో తెలుసా?" అన్న ప్రశ్నకు ఫెదరర్ తెలీదంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఐపీటీఎల్ పోటీలలో ఆడేందుకు తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఫెదరర్ ఇండియన్ ఏసెస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సింగపూర్ స్లామర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఫెదరర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది వింబుల్డన్ టోర్నీ సందర్భంగా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలీదంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో షరపోవాపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు