పెళ్లిళ్ల సీజన్ రావడంతో పలు సంప్రదాయాలు, ఆచారాలు వెలుగులోకి వస్తున్నాయి. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వింత ఆచారం రాజ్యమేలుతోంది. పెందిళ్లమర్రి మండలం మాచనూరులో ఓ కుటుంబంలో యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఆచారం పేరిట పెండ్లి కుమారుడిని పెళ్లి కూతురు గెటప్ లో తయారు చేశారు. అనంతరం పెండ్లి కుమారుడు ఊరేగింపుగా వధువుకు సారె తీసుకుని వెళ్లి అందజేశాడు.
మాచనూరులో ప్రతి ఇంట్లోని పెద్ద కుమారుడు ఇలా సంప్రదాయాన్ని పాటించాల్సిందేనని, దీని వల్ల మహిళలు తమ లాంటి వారేనని, వారిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత వరుడిపై ఉందని తెలియజేయడమే సంప్రదాయం ఉద్దేశమని పెళ్లి పెద్దలు తెలిపారు. సంప్రదాయాన్ని పాటించడమే తన బాధ్యతని పెళ్లి కుమారుడు తెలిపాడు. దీంతో ఊర్లో సందడి వాతావరణం ఏర్పడింది. చిన్నాపెద్దా అందరూ వధువు రూపంలో ఉన్న పెళ్లి కుమారుడిని ఊరేగింపుగా వధువు ఇంటికి తీసుకెళ్లారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!