భారత ప్రధాని నరేంద్ర మోదీ టైమ్స్ పర్సన్ ఆప్ ది ఇయర్ గా ఎంపిక కానున్నారు. మరికొద్ది గంటల్లో ఈ మేరకు టైమ్ మేగజీన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ముగిసిన ఓటింగ్ లో మోదీ ఈ అవార్డు రేసులో ముందంజలో ఉన్నారు. రేసులో తన వెనుక ఉన్న వారందరికంటే చాలా భారీ సంఖ్యలో ఓట్లను చేజిక్కించుకున్న ఆయన వారికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఆదివారం ముగిసిన ఓటింగ్ శాతాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ శనివారం నాటికే మోదీ మొత్తం ఓట్లలో 16.2 శాతాన్ని కైవసం చేసుకున్నారు.
ఇక ఈ అవార్డు కోసం రేసులో మోదీ తర్వాత ఉన్న ఫెర్గ్యూసన్ నిరసనకారులకు 9.2 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో టైమ్స్ పర్సన్ ఆప్ ది ఇయర్ గా మోదీ ఎంపిక కావడం లాంఛనమేనని 'టైమ్' మేగజీన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 1927 నుంచి టైమ్ మేగజీన్ నిర్వహిస్తున్న ఈ పోల్ లో ఈ దఫా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి పది మంది జాబితాలోనూ చోటు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం 2.2 శాతం ఓట్లతో ఆయన ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు