నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రణాళిక, సాంకేతిక సహకారం తదితరాలపై సింగపూర్ ప్రభుత్వం, ఏపీ సర్కారుల మధ్య నేడు ఒప్పందం కుదరనుంది. ఇందుకోసం సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధి బృందం నేడు హైదరాబాద్ వస్తోంది. నేటి సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సింగపూర్ ప్రతినిధి బృందం భేటీ కానుంది.
ఈ సందర్భంగా సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్, ఏపీ మౌలిక సదుపాయాల సంస్థలు చంద్రబాబు, ఈశ్వరన్ ల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై నేడు ఒప్పందం కుదుర్చుకోనున్న సింగపూర్ ప్రతినిధి బృందం, మంగళవారం రాజధాని సలహా కమిటీతో భేటీ కానుంది. అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో ఆ బృందం పర్యటించనుంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు