'థూమ్' సీక్వెల్ తరువాత నటుడు అమీర్ ఖాన్ నటించిన చిత్రం 'పీకే'. ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఊహాగానాలు పెంచిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అమీర్ గ్రహాంతరవాసిగా కనిపించనున్నాడు. అయితే 'పీకే' పూర్తి కుటుంబ చిత్రం అని మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ చెప్పాడు.
దాని ప్రమోషన్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో అమీర్ మాట్లాడుతూ, "ఇందులో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నాకెలాంటి సన్నివేశాలు లేవు. ఆ అవకాశం రాలేదు. ఇదొక కుటుంబ చిత్రం. సినిమాలో అభ్యంతరకరమైనదేమీలేదు. మా అమ్మ, పిల్లలు కూడా ఈ సినిమా చూశారు" అని చెప్పాడు. అంతేగాక పీకేలో యువ కథానాయిక అనుష్క శర్మ, సంజయ్ దత్ తో స్క్రీన్ పంచుకున్న అమీర్, అనుష్క ఓ అద్భుతమైన సహనటి అంటున్నాడు. తనతో నటిస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు