జమ్మూ కాశ్మీర్, అసోం రాష్ట్రాలను కొన్ని నెలల కిందట భీకర వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఆ రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం, అక్కడి అభివృద్ధికి తమవంతు నిధులను సేకరించేందుకు బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో, 'రాక్ స్టార్' చిత్రంలో రణబీర్ ధరించిన కాశ్మీరీ ఫెరాన్, 'జబ్ తక్ హే జాన్'లో అనుష్క వేసుకున్న లెదర్ జాకెట్ ను ఆన్ లైన్ సంస్థ 'ఈబే' ద్వారా వేలానికి పెట్టారు. నిన్నటి (గురువారం) నుంచి మొదలైన ఈ వేలం ఈనెల 13 వరకు జరుగుతుంది. అభిమానులు తాము ఇష్టపడే నటీనటులు ధరించిన దుస్తులను కొనుగోలు చేయవచ్చు. వేలం ద్వారా వచ్చిన నగదును రెండు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం అందజేస్తారు. ప్రస్తుతం రణబీర్, అనుష్కలు 'బాంబే వెల్వెట్' చిత్రంలో నటిస్తున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు