రేయింబగళ్లు ప్రజలు సంచరించే ప్రాంతంలో యువతులకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీలో జనావాసాల మధ్య జరుగుతున్న బ్రోతల్ మాఫియా గుట్టు రట్టయింది. ఈ తెల్లవారుజామున అర్థనగ్నంగా పరిగెడుతున్న ఓ మహిళను స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు.
తనకు మత్తు మందు ఇచ్చి గత కొంత కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆ మహిళ వాపోయింది. వ్యభిచారానికి ఒప్పుకోనందున, తీవ్రంగా హింసించారని పేర్కొంది. వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అనేక మంది యువతులకు ఇలాగే మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!