అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా రూపొందించిన ఓరియన్ అంతరిక్ష నౌక ప్రయోగంలో అవాంతరాలు ఏర్పడ్డాయి. గురువారం ప్రయోగం సందర్భంగా బలమైన ఈదురు గాలులతో పాటు నౌకలోని ఇంధన మార్గాల్లో ఏర్పడ్డ అంతరాయాల వల్ల ఓరియన్ ప్రయోగం ఆలస్యమవుతుందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. అయితే నేడు మరోమారు ఓరియన్ ను అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.
బలమైన ఈదురు గాలులతో రెండు సార్లు కౌంట్ డౌన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాకెట్ కు ఇంధనాన్ని సరఫరా చేసే పైపులో లోపం తలెత్తింది. బ్యాటరీ కూడా పాడైంది. అయితే నౌకకు పెద్దగా నష్టమేమీ వాటిల్లలేదని నాసా వెల్లడించింది. మరి నేడు జరగనున్న ప్రయోగమైనా సఫలమవుతుందో, లేదోనన్న అనుమానాలను నాసాను పట్టిపీడిస్తున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు