ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాను విక్రయించేందుకు సుదీర్ఘకాలంగా శ్రమిస్తున్న కేంద్రం నేడు తొలి అడుగు వేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)లోని తన 5 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంది. నేడు ఇందుకు సంబంధించిన విక్రయాలు ప్రారంభం కానున్నాయి. తొలి విడత డిజిన్వెస్ట్ మెంట్ లోనే రూ.1,700 కోట్ల మేర నిధులను పోగేసుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.
ఒక్కో షేరును రూ.83 లకు విక్రయించనున్న కేంద్రం, రిటెయిల్ కొనుగోలుదారులకు 5 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు విక్రయానికి రానున్న 5 శాతం వాటాలోని 20.65 కోట్ల సెయిల్ షేర్లను విక్రయించనున్న కేంద్రం రూ.1,700 కోట్లను పోగేయడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ