తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు పాకిస్తాన్ డాక్టర్లు. ఈ రక్తం ఇచ్చిన వారికి హెచ్ఐవీ ఉండగా, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎటువంటి పరీక్షలు చేయకుండా 10 మంది చిన్న పిల్లలకు అదే రక్తం ఎక్కించారు. దీంతో, ఆ బాలలందరికీ హెచ్ఐవీ సోకింది. పాకిస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
5నుంచి 16 ఏళ్ల మధ్య వయసుగల తలసీమియా బాధితులు పదిమందికి హెచ్ఐవీ సోకినట్లు పాకిస్థాన్ తలసీమియా ఫౌండేషన్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ యాస్మిన్ రషీద్ నిర్ధారించారు. తలసీమియా వ్యాధి పీడితులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హెచ్ఐవీ సోకిన వ్యక్తుల రక్తాన్ని వీరికి ఎక్కించి ఉంటారని భావిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరపాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ కమిటీని వేసింది.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ