లాటిన్ అమెరికా దేశాల్లో సాకర్ అంటే పిచ్చి! ఎంతంటే... తాము అభిమానించే జట్టు ఓటమిపాలైందంటే స్టేడియంలో విధ్వంసం తప్పదు! కుర్చీలు విరిగిపోతాయి, స్టాండ్లు కుప్పకూలిపోతాయి! కొన్నిసార్లు వారి ఆవేశం శృతిమించి, ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతుంటాయి. తాజాగా, అర్జెంటీనాలో అలాంటి ఘటనే జరిగింది. దారుణం అనదగ్గ ఈ ఘటనలో ఓ సాకర్ టీం కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు. థర్డ్ టైర్ లీగ్ పోటీల్లో భాగంగా టిరో ఫెడరల్, చకారిటా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆటగాళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో, ఆట 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఏదోలా మ్యాచ్ పూర్తయింది. ఆ తర్వాతే అసలు రగడ మొదలైంది.
ప్రత్యర్థి జట్టుకు చెందిన ఓ ఆటగాడు, కొందరు ఫ్యాన్స్ తో కలిసి వచ్చి... టిరో ఫెడరల్ జట్టు కెప్టన్ ఫ్రాంకో నీటోపై దాడి చేశాడు. ఆ దాడిలో చకారిటా జట్టు అసిస్టెంట్ కోచ్ తో పాటు ఓ గూండా కూడా పాల్గొన్నాడు. ఈ దాడిలో నీటో తలకు బలమైన గాయాలయ్యాయి. శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ, అతడు ప్రాణాలు విడిచాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు