బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆధారాలుంటేనే తాను మాట్లాడతానని ప్రకటించిన దీదీ, కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారని వ్యాఖ్యానించారు. శారదా చిట్ ఫండ్ నిధులను పశ్చిమ బెంగాల్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమిత్ షా మొన్నటి కోల్ కతా ర్యాలీ సందర్భంగా ఆరోపించారు.
అమిత్ షా ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం కేంద్రం పార్లమెంట్ కు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యల్లో పస లేదని ఆయన పార్టీ ప్రభుత్వమే చెప్పిన తర్వాత దీదీ ఊరుకుంటారా? అందుకే, వెనువెంటనే స్పందించిన మమత, ‘‘కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. నేను మాత్రం ఆధారాలు లేనిదే మాట్లాడను’’ అంటూ అమిత్ షాను దెప్పి పొడిచారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి