లోక్ సభలో విపక్షాల తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సమావేశాల్లో భాగంగా నల్లధనంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చేసిన ప్రకటనను విపక్షాలు తిరస్కరించి సభ వాయిదాకు కారణమయ్యాయి. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు తమ మొండిపట్టుదలను వీడలేదు.
ఈ క్రమంలో నల్లధనంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. అయినా సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్, ‘మీరు చర్చ కోసం రాలేదు... గొడవ చేసేందుకే వచ్చారు’ అంటూ వారి తీరును తప్పుబట్టారు. అయినా సభ్యులు వినిపించుకోకపోవడంతో అదే మాటను ఆమె పలుమార్లు ప్రస్తావించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు