‘బాబులూ... మీరు మాజీలుగా మారి చాలా కాలమైంది. ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేసేందుకు మీకిచ్చిన గడువు కూడా ముగిసింది. తక్షణమే బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే’ ఇది దేశ రాజధానిలోని ప్రభుత్వ బంగ్లాల్లో తిష్టవేసిన మాజీ ఎంపీలకు ఢిల్లీ సర్కారు జారీ చేసిన ఆదేశాల సారాంశం. ఈ తరహా నోటీసులందుకున్న వారిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి భూటా సింగ్ సహా దివంగత నేతలు మాజీ ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ సింగ్ కుటుంబాలున్నాయి. వీరితో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుత్రరత్నం పీవీ ప్రభాకరరావు కూడా ఈ నోటీసులందుకున్నారు.
జాతీయ పార్టీ అధినేత హోదాలో లాలూ ప్రసాద్ యాదవ్ తుగ్లక్ రోడ్ లోని విలాసవంతమైన భవంతిలో 2004 నుంచి నివాసముంటున్నారు. దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయన చట్టసభ సభ్యుడి హోదాను కోల్పోగా, ఆయన పార్టీ ఆర్జేడీ కూడా జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. అయినా ఆయన మాత్రం పలు కారణాలు చెబుతూ, ఆ భవంతిని మాత్రం ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సర్కారీ బంగళాల కేటాయింపులపై సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఇక ఆయన సదరు బంగళా నుంచి బయటకు రాక తప్పడం లేదు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు