గదిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి వున్న అనుమానాస్పద స్థితిలో విశ్రాంత వైమానిక దళాధికారి మృతి చెందిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. పర్వేజ్ ఖొఖోర్ (70) తన భార్యతో కలిసి బెంగళూరులోని హోస్కురలోని ఓ రెసిడెన్షియల్ విల్లాలో నివాసం ఉంటున్నారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేసిన ఖొఖోర్ 35 ఏళ్లపాటు వైమానిక దళంలో సేవలందించారు. ఇంటి లోపలివైపు తలుపులు వేసుకున్న ఆయన తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు.
వేరేగదిలో పడుకున్న అతని భార్య, నిద్రలేచిన తరువాత భర్తను పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు ఇల్లు లోపలివైపు నుంచి తాళం వేసి ఉండడం గమనించి, వెనుకవైపు తలుపులు పగులగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆయన గదిలో వస్త్రంతో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతి చెంది కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ