దివంగత నటుడు శ్రీహరి భార్య, ప్రత్యేక గీతాల ద్వారా టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు కలిగిన నటి డిస్కోశాంతి ఆరోగ్యస్థితిపై గత కొంత కాలంగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లని శాంతి కొట్టిపడేశారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యం పాలైన విషయం వాస్తవమే అయినప్పటికీ, మీడియా పేర్కొంటున్నట్టు తన పరిస్థితి విషమంగా లేదని అన్నారు.
సోషల్ మీడియా పుకార్లతో కంగారుపడ్డ తన కుమారులు, చెన్నైలో ఉన్న తనకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఆమె చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో తనకు మెరుగైన వైద్యం అందిందని తెలిపిన ఆమె, ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. చెన్నైలోని తన సోదరి లలితకుమారి ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఆమె వివరించారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి