మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రమాణస్వీకారానికి హాజరు కాలేకపోయారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే ఇటీవల సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని స్పీకర్ సుమిత్ర మహాజన్ చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కూతురు ప్రీతం ముండే ప్రమాణ స్వీకారం చేయగానే, కొత్త ప్రభాకర్ రెడ్డిని స్పీకర్ పిలిచారు. అయితే ఆ సమయంలో ఆయన సభలో లేరు. దీంతో కొద్దిసేపు వేచి చూసిన స్పీకర్, తర్వాతి సభ్యుడి పేరును పిలిచారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో కేసీఆర్ స్థానంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు