అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రిగా హిల్లరీ క్లింటన్ ఆ దేశానికి గొప్ప అధ్యక్షురాలు కాగలరని అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. 2016 దేశ ఎన్నికల్లో బలీయమైన డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ ఇస్తారన్నారు. ఈ మేరకు ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. "నా తరువాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించి, వారసురాలిగా వస్తుందని ఆసక్తిగా ఉన్నా. కాబట్టి, నేను చేయగలిగినదంతా చేస్తాను. ఎన్నికల్లో ఆమె (హిల్లరీ) పోటీలో నిలిస్తే, ఓ బలమైన అభ్యర్థిగా... అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నా" అని పేర్కొన్నారు.
ఒబామా తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు, హిల్లరీ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ... ఆమె ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు