కాంగ్రెస్ పార్టీ ముఖ్యుడు దిగ్విజయ్ సింగ్ తో టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. తెలంగాణలో పార్టీ భవిష్యత్, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు. తాము తెలంగాణ ఇచ్చినా అధికారం చేజక్కించుకోలేకపోవడంపైనా సమాలోచనలు చేశారు. అటు, శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపెట్టడంపై ఇందులో చర్చించారు. దీనిపై దిగ్విజయ్ మాట్లాడుతూ, పేరు మార్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. ఒకే భవనానికి రెండు పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు.
ఇక, కేసీఆర్ పైనా ఆయన ధ్వజమెత్తారు. ఆయన స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులపై కూడా హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఫిరాయింపులపై వచ్చే పిటిషన్లను స్పీకర్, చైర్మన్ నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా కేంద్రం చట్టం చేయాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి ఎంఐఎం మద్దతు పలుకుతోందని విమర్శించారు. బీజేపీని గెలిపించేందుకే అవిశ్వాసానికి ఎంఐఎం హాజరుకాలేదని ఆరోపించారు. ఢిల్లీలోనూ బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం పోటీ చేయాలనుకుంటోందని డిగ్గీ రాజా అన్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి