నూతన ఇసుక విధానంపై ఏపీ సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. ఇసుక అక్రమ తవ్వకాలకు విరుగుడుగా కొత్త పాలసీ తీసుకువచ్చిన చంద్రబాబు సర్కారు, ఈ విధానం అమలుపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై, నూతన ఇసుక విధానంపై రెండ్రోజులకు ఒకసారి సమీక్ష జరపనున్నట్టు గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రవాణా ఇబ్బందుల నివారణకు డీటీసీకి కమిటీలో చోటు కల్పిస్తున్నామని తెలిపారు. ఇసుక అక్రమాలపై 18001212020 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇసుక విక్రయాల బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇక, మంత్రి రుణమాఫీ గురించి మాట్లాడుతూ, తొలి దశలో 60 లక్షల మంది రైతులకు 20 శాతం రుణమాఫీ చేస్తామని తెలిపారు. రెండో దశలో రూ.50 వేలు లేదా రూ.70 వేలు ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు