మన దేశంలో రైలు వచ్చే ముందు, ట్రాక్ కు అడ్డంగా వచ్చే దారుల్లో రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ట్రైన్ వెళ్లిపోయాక గేట్లు తెరుస్తారు. అచ్చం ఇలాంటి సీన్ విమానాలకు జరుగుతుందని కలలోనైనా ఊహించగలరా? కానీ విమానమొస్తోందంటూ రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఇంగ్లండ్ రాజరికపు, రాయల్ ఎయిర్ ఫోర్స్ అధీనంలో ఉన్న జిబ్రాల్టర్ విమానాశ్రయం రన్ వే, నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంది.
దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి, వాహనాలను నిలిపేస్తారు. విమానం రాకపోకలు ముగియగానే వాహనాలను యథావిధిగా అనుమతిస్తారు. ఈ విమానాశ్రయం తక్కువ స్థలంలో ఉండడం, అదనపు స్థలంలో భూమి సమతలంగా ఉండకపోవడంతో రోడ్డు మధ్యలో రన్ వేను నిర్మించాల్సి వచ్చింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు