పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిగా పురందేశ్వరి ప్రతిపాదిస్తే అడ్డుకున్నది ఏపీ సీఎం చంద్రబాబు కాదా? అని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీటీడీపీ నేతలకు దీక్షలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు. ఆ పార్టీ నేతలు చేస్తున్నదంతా కొంగ జపం, దొంగ జపమేనని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ పై నిజమైన గౌరవం ఉంటే తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలు పటేల్, దొర అంటూ తమను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తున్నారని, పటేల్, పట్వారీలున్నప్పుడు కూడా తెలంగాణలో కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, కాంగ్రెస్ తో కుమ్మక్కైందని ఆయన విమర్శించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు