పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అంతర్గత చర్చల్లో బిజీబిజీగా గడుపుతున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలా? అని ప్రతిపక్షాలు ఆలోచిస్తుండగా, ప్రతిపక్షాలకు ఎలా కళ్లెం వేయాలా? అని అధికార పార్టీ ముఖ్యులు మీటింగుల్లో గడుపుతున్నారు.
శీతాకాల సమావేశాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. యూపీఏ హయాంలో పెండింగులో ఉన్న బిల్లులను పాస్ చేయించాలని పీఎంవో యోచిస్తోంది. వాటిపై దృష్టి సారించాలని ప్రధాని గతంలో మంత్రులకు సూచించారు. బడ్జెట్ లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో మన విదేశీ పెట్టుబడుల విధానాలపై ప్రభుత్వం కీలకనిర్ణయాలు తీసుకోనుందని పలువురు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సోమవారం ఎంపీల్లో ఉత్కంఠను రేపుతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు