టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధిస్తుందని భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆస్ట్రేలియా బయల్దేరిందని అన్నారు. జట్టుతో పాటు ధోనీ లేకపోయినా ఫర్వాలేదని, శ్రీలంక పర్యటనతో కోహ్లీ కెప్టెన్ గా రుజువు చేసుకున్నాడని అన్నారు.
ఇప్పుడున్న టీమిండియా జట్టు గతంలో లాంటిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టుగా రాణించేందుకు 18 మందీ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అనుభవం లేకున్నా నాణ్యమైన ఆటగాళ్లు భారత్ సొంతమని ఆయన స్పష్టం చేశారు. ఆసీస్ పర్యటనలో టీమిండియా సత్తా చాటుతుందని ఆయన వివరించారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి