విశాఖ ఏజెన్సీలో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏవోబీలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. నెమ్మదిగా మావోల కదలికలు ప్రారంభమయ్యాయి. అరకు ప్రాంతంలో మావోలకు వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు వారు దాడులు జరిపేందుకు సంసిద్ధులవుతున్నారని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది.
దీంతో, ఏ క్షణానైనా మావోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ ఏజెన్సీ పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 'హై అలెర్ట్'ను ప్రకటించారు. సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కానీ వదలడం లేదు. ఒడిషా సరిహద్దుల్లోని ప్రతి గ్రామాన్ని డేగకళ్లతో పోలీసులు పరిశీలిస్తున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు