నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య విగ్రహాలను కొత్త రాజధానిలో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, అసలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అంకురార్పణ చేసిందే టీడీపీ అన్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడతామని 2009 ఎన్నికలకు ముందే చెప్పామని, నాడు తమతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎందుకు విభేదించలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నేతలు ఎన్టీఆర్, పీవీ నరసింహారావులకు భారతరత్న పురస్కారాలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. పీవీ జ్ఞాపకార్థం ఢిల్లీలో పీవీ ఘాట్ ను ఏర్పాటు చేయాలని కోరతామని ఆయన చెప్పారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు