పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కునాల్ ఘోష్ జైలుపాలు కాగా, తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీని సీబీఐ శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం తృణమూల్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నమ్మక ద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. చిట్ ఫండ్ అక్రమాల నుంచి రక్షించేందుకు శారదా గ్రూపు అధినేత సుదీప్త సేన్ నుంచి బోస్ రూ. 60 లక్షలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యం కావడంతో బోస్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు