సాధారణంగా ఎవరైనా అదేపనిగా సతాయిస్తుంటే 'బుర్ర తొలిచేస్తున్నాడ్రా బాబూ' అంటుంటాం. కానీ నిజంగానే ఓ పురుగు మనిషి బుర్రను తొలిచేస్తోందని బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. బ్రిటన్ లో ఓ వ్యక్తి భరించలేని తలనొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతడికి పలు పరీక్షలు చేసిన వైద్యులు అతని తలను స్కాన్ చేసి ఆశ్చర్యపోయారు. అతని బుర్రలో స్పిరోమెట్రా ఎరినాస్యూరోపై అనే పరాన్నజీవి కనిపించింది. దీనిని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
1953 నుంచి నేటి వరకు కేవలం 300 సార్లు మాత్రమే కనిపించిన ఈ అరుదైన ఏలికపాము, అతని బుర్రలో నాలుగేళ్లుగా కాపురముంటోందిట. దీని కారణంగా అతని శరీర కణజాలాల్లో వాపు వచ్చింది. ఈ లక్షణాన్ని స్పార్గానోసిస్ అంటారని వైద్యులు తెలిపారు. ఇది మెదడులోకి చొరబడ్డాక తలనొప్పి వస్తూ, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెంటీమీటర్ పొడవున్న ఈ పురుగును గుర్తించి, తీసేసేలోపు అది మెదడులో కుడి నుంచి ఎడమకు ఐదు సెంటీమీటర్ల దూరం ప్రయాణించిందట.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు