శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర నిర్ణయం తెలంగాణలో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని శాసనసభలో కేసీఆర్ అన్నారు. దీనిపై టీటీడీపీ నేత పెద్దిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అని... అయినా ఎన్టీఆర్ పేరుపై వీరిద్దరూ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టినందుకే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారని పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ను అసహ్యించుకుంటున్న కేసీఆర్... ముందు తన కుమారుడి పేరు మార్చి, ఆ తర్వాత మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవమని, దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, తెలుగువారికి ఎన్టీఆర్ హయాంలోనే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు