ఓ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ ఫైటర్ ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతిని ఎంతో సాహసంతో రక్షించి వెనక్కు తెచ్చుకుందో తల్లి. వివరాలు ఇలా ఉన్నాయి. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్ తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ తరువాత జిహాదీ ఫైటర్ గా మారిన వ్యక్తితో అయితే, సిరియా వెళ్ళాక ఆమె తప్పనిసరి పరిస్థితిలో ట్యునీషియాకు చెందిన ఫైటర్ ని వివాహం చేసుకుంది.
ఈ విషయాన్ని తల్లి మోనిక్ కు చెప్పి సహాయం చేయాలని కోరగా, ఆమె ధైర్యంగా నికాబ్ (బురఖా వంటిది) ధరించి సరిహద్దు దాటి సిరియాకు వెళ్ళింది. అంతే కాదు, ఐఎస్ మిలిటెంట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న రఖా నగరానికి చేరుకొని తన కూతురిని అంతే ధైర్యంగా తిరిగి నెదర్లాండ్స్ కు చేర్చింది. దేశంలోకి రాగానే ఆమెపై దేశద్రోహం తదితర కేసులు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనిక్ మాత్రం తన కూతురు అమాయకురాలని, కోర్టు కేసుల నుంచి తప్పక బయటపడుతుందని నమ్ముతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు