సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట ఓ మోసగాడు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై అనంతపురం జిల్లా హిందూపూర్ లో కేసు నమోదైంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిప్పిస్తానని చెప్పిన అంజాద్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. బెంగళూరు నగరంలోని పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో మిమ్మల్ని నియమిస్తానని చెప్పిన అంజాద్, భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాడు.
చాకచక్యంతో వ్యవహరించిన అంజాద్, నిరుద్యోగులకు ఏమాత్రం అనుమానం రాకుండా దాదాపు రూ.8 కోట్లను వసూలు చేశాడు. వసూలు చేసుకున్న డబ్బుతో అంజాద్ ఉడాయించాడు. అంజాద్ జాడ తెలియని నేపథ్యంలో బాధితులు హిందూపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంజాద్ కోసం గాలింపు మొదలుపెట్టారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు