జయపూర్... ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసుకున్న గ్రామం. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎక్కడ చూసినా జాతీయ, బహుళ జాతి సంస్థలకు చెందిన ప్రతినిధులు కనిపిస్తున్నారు. "మంగళవారం ఓ జపాన్ బ్యాంకు, ఢిల్లీ అర్బన్ బ్యాంకు ప్రతినిధులొచ్చారు. బుధవారం రెండు జపాన్ కంపెనీల ప్రతినిధులూ పర్యటించారు. దీంతో మా గ్రామం దశ మారిపోయేలా కనిపిస్తోంది" అంటూ ఆ గ్రామ సర్పంచ్ దుర్గావతి దేవి సంతోషంగా చెబుతున్నారు.
నిన్నటిదాకా ఒక్క అధికారి కూడా తమ గ్రామ ముఖం చూడటానికి ఇష్టపడేవారు కాదని, మోదీ వచ్చి వెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో కంపెనీల ప్రతినిధులు వచ్చి, ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఆరా తీస్తున్నారని ఆమె వెల్లడించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, ఆర్థిక ప్రగతి అంశాలపైనే విదేశీ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన సర్వేలు పూర్తి చేసిన సదరు ప్రతినిధులు పనులు కూడా మొదలుపెట్టేశారని ఆమె చెప్పారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జయపూర్ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు