డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూ కేటాయింపుల్లో తమ ప్రభుత్వానికి ప్రమేయమెలా ఉంటుందని ఆయన గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించారు. 2013లోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డీఎల్ఎఫ్ కు భూములను కట్టబెట్టిందన్నారు.
మార్కెట్ రేటుకు భూములను కొనుగోలు చేసిన డీఎల్ఎఫ్, నిర్మాణాల అనుమతి కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసిందని, అయితే నిబంధనలకు సదరు ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే జీహెచ్ఎసీ అనుమతి నిరాకరించిందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో విపక్షాలు ప్రభుత్వంపైనే కాక తమ కుటుంబంపై కూడా విమర్శలు చేయడం సరికాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి