చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను ఉత్తర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర మంత్రి అజం ఖాన్ డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటికే పలు అంశాలపై ఆ రాష్ట్రం, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాల్లో తాజ్ మహల్ చేరనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో అజం ఖాన్ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తాజ్ మహల్ లో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలకు అనుమతివ్వాలని లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగిమహ్లీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముందు ప్రతిపాదించారు. మౌలానా, అఖిలేశ్ కు అత్యంత సన్నిహితుడని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్య నేతల ప్రతిపాదనను యూపీ సీఎం పెడచెవిన పెట్టే అవకాశాలే లేవన్నది విశ్లేషకుల వాదన. ఇదే జరిగితే, కేంద్రంతో మరో అంశంపై పోరుకు యూపీ సిద్ధమైనట్లే!
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు