మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం సరి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ నేతల నుంచి నిరసన ఎదుర్కొంటున్న శరద్ పవార్ కు బుధవారం తన సొంత కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఫడ్నవిస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించి, పార్టీ పొరపాటు చేసిందని సుప్రియ బుధవారం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం, మైనారిటీలను పార్టీకి దూరం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం కావాలని మంగళవారం ప్రకటించిన శరద్ పవార్, మరునాడే యూటర్న్ తీసుకున్నారు. ఫడ్నవీస్ సర్కారును కూలనివ్వబోమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని ప్రకటించారు. దీంతో పవార్ వ్యాఖ్యలపై పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి