అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల వేలం ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానుంది. అయితే ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఒక కంపెనీ పరిమితికి లోబడే వేలంలో పాల్గొనాలన్న కొత్త నిబంధనను ఈ దఫా అమలు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ చెప్పారు.
కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంగా 204 బొగ్గు గనులను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి కేటాయింపుల కోసం కొత్తగా వేలం నిర్వహించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్త వేలం ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నట్లు అనిల్ స్వరూప్ బుధవారం చెప్పారు. వేలంలో భాగంగా తొలి దశలో 74 గనుల వేలాన్ని చేపడతామని, తర్వాతి దశల్లో మిగిలిన గనుల కేటాయింపులకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు