అసెంబ్లీ బందోబస్తు విధుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ లాడ్జీలో రాసలీలల్లో మునిగిపోయిన సీఐ స్వామి, మహిళా ఎస్సై రాజ్యలక్ష్మిలపై సస్పెన్షన్ వేటు పడింది. గతవారం వెలుగు చూసిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు బాసులు ఇప్పటికే ఆ ఇధ్దరు అధికారులపై బదిలీ వేటు వేయగా, తాజాగా సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీ బందోబస్తు కోసం వచ్చిన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మి...హైదరాబాదులోని ఓ లాడ్జీలో రాసలీలల్లో మునిగి ఉండగా, ఎస్సై భర్తనే పోలీసులకు సమాచారమిచ్చి వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడేలా చేశారు. ఇరువురు అధికారులకు వేర్వేరు లాడ్జీల్లో బస ఏర్పాటు చేసినా, వారు మాత్రం ఒకే లాడ్జీలో దూరి పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు వారిద్దరిపై నగర పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు