నేటి స్పీడ్ యుగంలో యువత ఎక్కువగా జంక్ ఫుడ్ పైనే ఆధారపడుతోంది. బిజీ లైఫ్ లో లభించే కొద్దిపాటి విరామాల్లో వారు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచిగా ఉంటాయి కానీ, వాటిల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. తాజాగా, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం ద్వారా వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ బీట్రిస్ గొలోంబ్ తెలిపారు. జంక్ ఫుడ్ ను అధికంగా తినే సుమారు 1000 మంది ఆరోగ్యవంతులపై ఈ మేరకు పరిశోధన నిర్వహించారు.
కొన్ని పదాలతో వారి జ్ఞాపకశక్తికి పరీక్ష పెడితే అధ్వానమైన ఫలితాలు వచ్చాయట. దీనిపై గొలోంబ్ వివరిస్తూ, జంక్ ఫుడ్ లో ఉండే ప్రోఆక్సిడాంట్లు కణశక్తికి వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలిపారు. తద్వారా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మెదడు పనితీరు మందగిస్తుందని అన్నారు. క్రమేణా జ్ఞాపకశక్తి తరిగిపోతుందని పేర్కొన్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి