దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి సెలక్టర్లను మెప్పించిన కర్ణాటక యువకిశోరం కేఎల్ రాహుల్ ఆసీస్ పర్యటనకు ఎంపికవడం తెలిసిందే. కర్ణాటక ఆటగాడు కావడంతో సహజంగానే దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. బాల్యం నుంచి ద్రావిడ్ ఆటను చూస్తూ ఎదిగిన ఈ కుర్రాడు తొలి నుంచి సంచలనాల మోత మోగించాడు. అండర్-13 విభాగంలో డబుల్ సెంచరీలు సాధించి రాష్ట్ర క్రికెట్ వర్గాలను ఆకర్షించాడు.
అయితే, జూనియర్ విభాగంలో జరిగిన ఓ టోర్నీలో డబుల్ సెంచరీ సాధించిన అనంతరం రాహుల్ ద్రావిడ్ ఈ బక్కపలుచని బ్యాట్స్ మన్ తో రెండు నిమిషాలు మాట్లాడాడట. ఆ మాటలే యువ రాహుల్ లో స్ఫూర్తిని నింపాయి. ఆనాటి నుంచి అతడిలో తాను మరింత ఆత్మవిశ్వాసాన్ని చూశానని, ఆటతీరులోనూ గణనీయమమైన మార్పు కనిపించిందని రాహుల్ కోచ్ జయరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ద్రావిడ్ మాటలే అతడి కెరీర్ ను మార్చివేశాయనడంలో సందేహం అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి