కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ హత్యతో ముగ్గురు విదేశీయులకు సంబంధముందని భావిస్తున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలను ప్రారంభించారు. సునంద మరణించిన లీలా ప్యాలెస్ హోటల్ లో సదరు విదేశీయులు ఈ ఏడాది జనవరి 13 నుంచి 18 దాకా బస చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఎలాంటి వీసా అనుమతులు లేకుండానే దేశంలోకి ప్రవేశించిన సదరు వ్యక్తులు పాక్, దుబాయ్ లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పోర్టులు సమర్పించిన సదరు వ్యక్తులు దాదాపు ఐదు రోజుల పాటు ఆ హోటల్ లో బస చేశారని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, విష ప్రయోగం కారణంగానే సునంద మృతి చెందిందని నిర్ధారించిన ఎయిమ్స్ వైద్యులు, ఏ విషాన్ని తీసుకుందన్నది మాత్రం తేల్చలేకపోయారు. దీంతో ఇతర పరీక్షల కోసం ఆమె శరీర భాగాలను పోలీసులు విదేశాలకు పంపారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి