ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు తెలుగు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల్లో జరగనున్న ఇంటర్ పరీక్షలతో పాటు పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. ఇంటర్ పరీక్షలకు సంబంధించి రెండు రాష్ట్రాలు వేర్వేరుగా టైంటేబుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది.
ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగానే నిర్వహించుకుందామన్న ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనకు తెలంగాణ విద్యా మంత్రి జగదీశ్ రెడ్డి ససేమిరా అన్నారు. అంతేకాక తాము ప్రత్యేకంగానే ఇంటర్ పరీక్షలను నిర్వహించుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ అగాధాన్ని తొలగించేందుకే గవర్నర్ ఈ భేటీని నిర్వహిస్తున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు