ఒడిశా కోట్ల రూపాలయ శారదా చిట్ ఫండ్ స్కాం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు మమతా స్పందిస్తూ, ఈ స్కాంలో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలిపారు.
ఓ ఆంగ్ల ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో తానేమీ కప్పిపుచ్చడం లేదన్నారు. అయితే, శారదా గ్రూపుతో మీకు దగ్గర సంబంధాలున్నాయి కదా? అనడిగితే, 'ఎవరు చెప్పారు?' అని మమతా తిరిగి ప్రశ్నించారు. ముందు సాక్ష్యాలతో నిరూపించాలని, అదే కనుక జరిగితే పదవిని వైదొలగుతానని స్పష్టం చేశారు. ఈ స్కాంకు మూలాలు వామపక్ష ప్రభుత్వం (సీపీఐ (ఎం))లోనే ఏర్పడ్డాయన్నారు. తమ ప్రభుత్వం కాలంలో జరగలేదని వామపక్ష ప్రభుత్వ కాలంలోనని అన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు