విశాఖను అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో నగరాన్ని సుందరంగా, ఆధునిక నగరంగా మార్చే బాధ్యత తనదేనని చెప్పారు. అటు విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర నీతి నిజాయతీలకు మారుపేరని, వనరులు ఉపయోగించుకుని అభివృద్ధికి బాటలు వేద్దామని బాబు సూచించారు.
విశాఖ ఎంవీపీ కాలనీలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు, ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రసంగిస్తూ, సమస్యలను ఎదుర్కోవడంలో విశాఖ ప్రజలది ఉక్కు సంకల్పమని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల సహకారం తన జీవితంలో మర్చిపోనన్నారు. ముప్పై ఐదు రోజుల్లో చాలావరకు సమస్యలు అధిగమించగలిగామని, కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి