తెలంగాణ సీఎం అభద్రతా భావంలో ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం తమపై దాడికి దిగేలా వ్యవహరిస్తోందని అసెంబ్లీ రెండోసారి వాయిదా పడ్డ అనంతరం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వ వ్యవహారంపై జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. విపక్షాలపై దాడి చేసే రీతిగానే అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పూర్తి మెజారిటీ సాధించినా, కేసీఆర్ లో అభద్రతా భావం పోలేదని, అందుకే ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సభలో అధికార పక్షం తీరు మారకపోతే హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రకటించారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ