ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ పై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులు అకారణంగా దాడికి దిగిన ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది. ఈ దాడిలో సంజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో ప్రకాశ్ గౌడ్ అనుచరులపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి కథనం ప్రకారం... ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన సంజయ్, టోల్ గేటు వద్ద టోల్ చెల్లించేందుకు కారును ఆపారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాహనంలోని వ్యక్తులు పలుమార్లు హారన్ కొట్టడమే కాక, వెంటనే అడ్డు తొలగాలని హుకుం జారీ చేశారు. టోల్ చెల్లించి కారు తీసేలోగానే వారు కిందకు దిగి సంజయ్ పై దాడి చేశారు. దీనిపై సంజయ్ ఫిర్యాదుతో పోలీసులు ప్రకాశ్ గౌడ్ అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు