నెహ్రూ 125వ జయంతి నేడు... నివాళులర్పించిన రాష్ట్రపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెహ్రూ 125వ జయంతి నేడు... నివాళులర్పించిన రాష్ట్రపతి

భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని శాంతివన్ వద్ద పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

More Telugu News