యూపీఏ హయాంలో కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితుడు గౌతం అదానీ నేతృత్వంలోని ఆదానీ గ్రూపుకు భారీ లాభమేనని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూపు ఏకంగా రూ.6 వేల కోట్లను నష్టపోవాల్సి వచ్చింది. బొగ్గు దిగుమతిలో దేశంలోనే పేరెన్నికగన్న అదానీ గ్రూపు, దేశీయ బొగ్గు గనుల రద్దుతో కీలకంగా మారతారన్న భావన వ్యక్తమైంది. దీంతో ఆ గ్రూపుకు భారీ లాభాలు వచ్చిపడటం ఖాయమన్న వాదన కూడా వినిపించింది.
అయితే, గనుల అభివృద్ధి, నిర్వహణ (ఎండీఓ) రంగంలో 2007లోనే కాలుమోపిన అదానీ గ్రూపు, దేశంలోని నాలుగు దిగ్గజ బొగ్గు గనుల కాంట్రాక్టులను దక్కించుకుంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సదరు కంపెనీల లైసెన్సులు రద్దయ్యాయి. దీంతో అదానీ గ్రూపుకు ఈమేర భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఒడిశాలో రూ. 12 వేల కోట్లతో ఈ సంస్థ గ్రూపు నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశ్నార్థకంగా మారింది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు